🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, ప్రజలను ఘోరంగా దగా చేసిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆసిఫాబాద్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె...