సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలు
మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ ఎం.డి. యాకూబ్ తెలిపారు.మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని MIMS Play & High School వేదికగా ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. అండర్-14 విభాగానికి 01-01-2013 లేదా ఆ...