*కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తొలగిన అడ్డంకులు*
*స్టే ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు*
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన స్టేను ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్లైంది.