సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్ 17బాల బాలికల కరాటే మరియు WUSHU ( అండర్ 17) జిల్లా స్థాయి ఎంపిక పోటీలు *ZPHS BOYS MANCHERIAL* వారి ఆధ్వర్యంలో లో సెప్టెంబర్ 08 తేదీ మంగళవారం రోజున నిర్వహించబడును అని జిల్లా అడిషనల్ కలెక్టర్ & జిల్లా విద్యాశాఖధికారి శ్రీ P. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ కు కన్వీనర్ గా...
0 Comments 0 Shares 161 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com