Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన రాహుల్ గాంధీపై నమోదైన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)కు నిరసనగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం...
339 Views