మల్లంపేట డ్రీమ్ వ్యాలీ కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు? 150 గజాల స్థలాల్లో G+4 నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు?
మల్లంపేట: ‎మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 150 గజాల స్థలాల్లో G+4 అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి ‎చిన్న విస్తీర్ణంలోని ప్లాట్లలో ఇంత భారీ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం...
0 Comments 0 Shares 147 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com