కూకట్‌పల్లిలో కెపిహెచ్‌బీ ఐరిస్ బిల్డింగ్‌లో ఘనంగా “షీ డిజైనర్ స్టూడియో” ప్రారంభోత్సవం
కూకట్‌పల్లి: మహిళల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు, డిజైనర్ వేర్ అందించేందుకు ఏర్పాటు చేసిన **“షీ డిజైనర్ స్టూడియో”** ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం కూకట్‌పల్లిలోని కెపిహెచ్‌బీ ఐరిస్ బిల్డింగ్‌లో ఘనంగా జరిగింది.   ఈ కార్యక్రమానికి **కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ...
0 Comments 0 Shares 276 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com