Bharat Aawaz
తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 ఎమర్జెన్సీ నెంబర్‌

ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112
పోలీస్‌, ఫైర్‌, రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌, ఉమెన్‌, చిల్ర్డన్‌ అత్యవసర సేవలకు 112 నెంబర్‌
112 డయల్‌ చేయగానే GPS ద్వారా ట్రాక్‌ చేసి నేరుగా సేవలు
ప్యానిక్‌ బటన్‌ గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి 112కి కాల్
82 Views 512 Views