అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువకుడు పుట్టా రాహుల్ మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రాథమిక సమాచారం మేరకు రాహుల్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు యువకుల్లో ఒకరు మరణించగా, మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోందని, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించడమే కాకుండా తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
విదేశీ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.