కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
కోదాడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని సూచించారు.