Bharat Aawaz
ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ జీపీలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
🎤ఆసిఫాబాద్ ఆగస్టు 25 (భారత్ ఆవాజ్): ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఏకంకర్ వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి...
448 Views