బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూపూనార్ రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రూపూనార్ రమేష్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన...