వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది అలాగే బతుకమ్మ ఆటలు నిర్వహించడం జరిగింది  మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని బొడ్రాయికి  నీళ్లు పోసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ఈ...
0 Comments 0 Shares 52 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com