🎤భారత్ ఆవాజ్, ఆసిఫాబాద్ ఉట్నూర్:
కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఉట్నూర్ ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' (సమస్యల పరిష్కార వేదిక) సమయం రేపు మార్చబడింది. ఆగస్టు 24వ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (PO) మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.రేపు ఆదివాసీ తుడుందెబ్బ...