భద్రాచలం బస్టాండ్‌లో దుర్వాసనల గోస.. పట్టించుకోని అధికారులు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆర్టీసి బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. బస్టాండ్ పరిసరాల్లో కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులు దుర్వాసన భరించలేక నానా అవస్థలు...
0 Comments 0 Shares 205 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com