Bharat Aawaz
ఆసిఫాబాద్‌కు ఏం చేశారో చూపించండి. అధికార పక్షానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహిరంగ సవాల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడేళ్లుగా కేవలం శంకుస్థాపనల నాటకాలే తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభం కాలేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో ఏం పనులు పూర్తి చేశారో చూపించాలని సవాల్ విసిరారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను మంత్రి, నాయకులు ఇంతగా చులకన చేసి మాట్లాడటం తగదని...
316 Views