Bharat Aawaz
కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సమీక్షించిన ఆదిలాబాద్ ఎంపీ
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నమ్మకమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (HDCS) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వసతులపై...
340 Views