🎤భారత్ ఆవాజ్ కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా ఈ నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం...