Bharat Aawaz
ఇందూర్‌లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ 🇮🇳

ఇందూర్ నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో RR చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా” ర్యాలీలో పాల్గొని, దేశభక్తి మరియు జాతీయ ఐక్యతపై ప్రసంగించిన పల్లె గంగారెడ్డి అన్న గారు.

దేశం కోసం, జాతి కోసం, త్రివర్ణ పతాకం కోసం ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుదాం. 🇮🇳
145 Views