Bharat Aawaz
నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ ధ్వజమెత్తారు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ విమర్శించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 17 రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో కేవలం 60,000 ఉద్యోగాలకే పరిమితమై,...
300 Views