Bharat Aawaz
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
‎హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం ‎కోర్టు పరిధిలోని అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం రంగనాథ్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం ‎కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని? హైడ్రా కూల్చివేతలు ఎన్నో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం ‎కూల్చివేతలపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశం ‎హైడ్రా చర్యలతో ఇతర...
322 Views