పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : బండి రమేష్
కూకట్పల్లి 9 ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ గారితో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ ఇంత విలువైన భూమిని నామమాత్రపు ధరతో పేదలకు,మద్యతరగతి వారికి...