🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆరుబయట ఆడుకుంటూ వెళ్లిన ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించిన విషాద ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది.ఘటన వివరాల్లోకి వెళితే..స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కెరమెరి మండల పరిధిలోని ధనోర గొండుగూడ (గుండుగూడ) గ్రామానికి చెందిన...