🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయి. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే తాను జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి...