Bharat Aawaz
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. ఆసిఫాబాద్ టూ ఎర్రవల్లి. బీఆర్ఎస్ అభిమానుల భారీ పాదయాత్ర
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్  ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గారు మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుండి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు బీఆర్ఎస్ పార్టీ వీర అభిమానులు జాడి తిరుపతి గారు, దుర్గం శంకర్ గారు ప్రతిష్టాత్మక మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
287 Views