బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ...