Bharat Aawaz
కుత్బుల్లాపూర్‌లో యువ కాంగ్రెస్ నాయకుడిగా కొలన్ జీవన్ రెడ్డి..
హైదరాబాద్: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యువ కాంగ్రెస్ నాయకుడు కొలన్ జీవన్ రెడ్డి ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ, స్థానికంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాచుపల్లి, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరమైన సందర్భాల్లో సేవా కార్యక్రమాలకు ముందుండి సహకరిస్తున్నట్లు ఆయనకు సంబంధించిన ప్రజా...
270 Views