Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరిత సమీక్ష
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె ముందస్తు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ పండుగను పురస్కరించుకుని జిల్లా...
415 Views