Bharat Aawaz
బోనాల పండుగ వేళ వైన్స్‌ షాపులు బంద్‌! మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌... మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత!
బోనాల పండుగను పురస్కరించుకుని శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల పాటు వైన్స్‌ షాపులు మూసివేయనున్నట్లు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజుల పాటు మద్యం దొరకదని తెలియడంతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. “మూడు రోజులు షాపులు బంద్‌ అంటున్నారు... ముందే...
211 Views