దుండిగల్–గండిమైసమ్మ మండలం, మల్లంపేట:సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లంపేట గ్రామం విలీనమై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇక్కడ నిర్మాణాల తీరు మాత్రం ఇంకా పంచాయతీ నిబంధనల ప్రకారమే కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మల్లంపేటలో కొందరు బిల్డర్లు ఎలాంటి సెట్బ్యాక్‌లు వదలకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇరుకైన వీధుల్లో సైతం G+2, G+3...