Bharat Aawaz
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర...
దుండిగల్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బౌరంపేట్‌లో భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు...
211 Views