విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్!!!!!
విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న చంద్రబాబుగారి దార్శనిక ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోనుంది అంటున్నారు. అది ఎలాగో ఈ వీడియో చూసి తెలుసుకోండి. #UttarandhraKalalakuRekkalu #BhogapuramAirport #AlluriSitaramaRajuAirport #GatewayToUttarandhra  #chandrababunaidu
0 Comments 0 Shares 161 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com