Bharat Aawaz
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ విజయవంతం అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ, BLO వనితకు ఘన సన్మానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి  జగదీష్,: బాబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారి అధ్యక్షతన, వార్డు మెంబర్ల సమక్షంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు గ్రామ ప్రజలు, పెద్దలు మరియు యువకులు అత్యధిక సంఖ్యలో హాజరై, గ్రామాభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, గ్రామానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన (SIR) ప్రక్రియను వందకు వంద శాతం...
530 Views