కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి వాగు వద్దకు కలెక్టర్. వంతెనపై వరద నీరు, పోలీసుల పహారా
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: 29 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ మండల పరిధిలోని తుంపల్లి వాగు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు కాజ్‌వే (వంతెన) పైనుండి ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో ప్రయాణాలు, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయి. పరిస్థితి తీవ్రతను...
0 Comments 0 Shares 412 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com