గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గిరిజన పోడు రైతుల సమస్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన...