కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల భర్తీ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన నిరుద్యోగ జేఏసీ
🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జిల్లా విద్యాశాఖలో ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకుండానే, ఒక ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలు జరుపుతున్నారని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ అక్రమ...
0 Comments 0 Shares 325 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com