ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న కల్వర్టు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. కల్వర్టు లేకపోవడం వల్ల కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనులు...
0 Comments 0 Shares 316 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com