నీట్ విద్యార్థుల దెబ్బతో కదిలిన ఢిల్లీ బిజెపి ప్రభుత్వ పీఠం
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ 25 జూలై ఈరోజు బిజెపి ప్రభుత్వ అహంకారాన్ని మెడలు వంచి భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసే అంతవరకు భారతదేశ నీటి పరీక్ష విద్యార్థులు యువత ఢిల్లీ జంతర్ మంతర్ దేశ యువత సాధించిన ఘనత  ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు అన్నారు గడిచిన 12 సంవత్సరాలలో నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ బంగారం ధరలు ఆకాశాన్ని అందాయి అదేవిధంగా...
0 Comments 0 Shares 291 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com