ఆసిఫాబాద్, జూలై 25 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కీలక పోలీస్ అధికారి బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 (IG) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా సీఐ బాలాజీ వరప్రసాద్‌పై వివిధ రకాల ఆరోపణలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ...