మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు సమాచారం లేకుండా jcb లతో కూల్చివేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి అయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. మూడేళ్లుగా స్అ మూడేళ్లుగా నివాసం ఉంటున్నాము అని బాధితులు అని అన్నారు.తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు తమ వద్ద వున్నాయి అని అధికారులు తమకు...
0 Comments 0 Shares 157 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com