కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా సేవలు – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోస్టాఫీసుల ఆధునికీకరణలో భాగంగా చంద్రమౌళి నగర్‌లో నూతనంగా ఆధునికీకరించిన పోస్టాఫీస్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి...
0 Comments 0 Shares 226 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com