విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం, అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు దాతల సహకారంతో 35 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు....
0 Comments 0 Shares 209 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com