గ్రీన్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి మరియు కాలనీ అభివృద్ధికి తోడ్పడినటువంటి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా కాలనీలో అభివృద్ధి పనులకు సహకరించినటువంటి అన్నగారికి మా కాలనీ వాసులము మీకు తోడై ఉంటామని మా తరఫున మాట ఇస్తున్నాము. కాలనీవాసులమైన మేము అందరం కూడా మీరు చేసిన సహాయానికి మేము సంతోషంగా ఉన్నాము. అని కాలనీ ప్రెసిడెంట్ గారు చెప్పుకొచ్చారు.
0 Comments 1 Shares 748 Views 63 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com