రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం వల్లా రాకపోకలు కొద్దీ సేపటికి దాంక చాలా సేపు వాహనాలు నిలిచి పోయాయి.. కానీ అక్కడి వాసులు వర్షమే రాలేదు కానీ వర్షం వచ్చినట్టే కాలనీ లోకి ఇంత నీరు చేరిందా అని అక్కడి వాసులు నిబ్బరపోయారు 
0 Comments 0 Shares 187 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com