కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 
కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ  దొనకొండ మండలంలో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , యువనేత డ్ కడియాల లలిత్ సాగర్ గార్లతో కలిసి పలు చెరువులను సందర్శించి, రుద్రసముద్రం చెరువు పూడికతీత పనులను పరిశీలించడం జరిగింది. గుండ్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించడం, 40 చెరువులను అభివృద్ధి చేయడం,...
0 Comments 0 Shares 25 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com