పత్రికా ప్రకటన
రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ
రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు.
ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు.
నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.