IAL చీరాల పట్టణ అధ్యక్ష కార్యదర్సులుగా ఆసాది సత్యనారాయణ, మోపూరు తారక రామారావుల ఎన్నిక
చీరాల:  భారత న్యాయవాదుల సంఘం చీరాల యూనిట్ 22 వ మహాసభలు శనివారం స్థానిక రోటరీ హాలు నందు సీనియర్ న్యాయవాది పి. ఎన్. ఎల్. వి. ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా, IAL జాతీయ ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ చలసాని అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, చీరాల కోర్టు ఆవరణలో మహిళా...
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com