రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం: వృద్ధుడి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ (రెబ్బెన): కేవలం టీ, మద్యం తాగేందుకు ఇరవై రూపాయలు ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో ఒక వృద్ధుడిని భార్యాకూతుళ్ల కళ్లెదుటే గొడ్డలితో తలనరికి కిరాతకంగా చంపిన అమానుష ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.అసలేం జరిగింది?ఆసిఫాబాద్ మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడి సోమయ్య (65) అనే వృద్ధ రైతు,...