జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి ప్రత్యేక చొరవతో రాయవరం KGBV పాఠశాల ఆవరణకు కొత్త శోభ వచ్చింది.ఇటీవల పాఠశాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ క్వారీలు,చెట్లతో అద్వాన్నంగా ఉన్న సమస్యను పాఠశాల సిబ్బంది కలెక్టర్ దృష్టి కి తీసుకువచ్చారు.పాఠశాల లో ఉన్న క్వారీలను పరిసరాల ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు...
0 Comments 0 Shares 36 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com