స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు.
కొండపి మండలం నేతివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు మరియు స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి...